వాసుదేవ!
శ్వేతద్వీపం మాసపత్రిక చదువుటకు క్రింది Form లో మీ Username మరియు Password ఇచ్చి Login అవ్వండి.
వర్షములు కురియుటకై నందుడు మున్నగువారు ప్రతి సంవత్సరము ఇంద్రుని గూర్చి ఉత్సవములు చేయుదురు. కృష్ణుడు ఆ ఉత్సవములను మాన్పి ఇంద్రునికి గర్వభంగము చేసెను.